విజయవాడ: డిపాజిటర్ల ఆర్థిక ప్రయోజనాలు కాపాడాలి

60చూసినవారు
విజయవాడ: డిపాజిటర్ల ఆర్థిక ప్రయోజనాలు కాపాడాలి
ఇటీవల రిజర్వ్ బ్యాంకు ఆంక్షలు విధించిన దుర్గ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సోమవారం సందర్శించారు. డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి , సిఈఓ బంకా శ్రీనివాస్ తో కలిసి చర్చించారు. బ్యాంకులోని అవకతవకల గురించి, డిపాజిటర్లతో, బ్యాంకు సిబ్బందితో మాట్లాడి బ్యాంకు ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్