పోలిస్ కమిషనర్ ఎస్. వి. రాజశేఖరబాబు ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిదిలో పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి అనుమానితుల కదలికలపై పూర్తినిఘా ఏర్పాటు చేయడం జరిగిందని. సి. ఎస్. ఇన్సపెక్టర్స్ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం దొంగతనము కేసు నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని డిస్ని ల్యాండ్ సమీపంలో అనుమానంగా తిరుగుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని విచారించగా వారిలో 7గురు మేజేర్స్, 2 మైనర్లు ఉన్నారు.