అవనిగడ్డ: కృష్ణా డెల్టా పరిరక్షణకు అంబటి సహకారం మరువలేనిది

55చూసినవారు
అవనిగడ్డ: కృష్ణా డెల్టా పరిరక్షణకు అంబటి సహకారం మరువలేనిది
కృష్ణా డెల్టా పరిరక్షణకు జస్టిస్ అంబటి లక్ష్మణరావు సహకారం మరువలేనిదని ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు అక్కినేని భవానీప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి స్వర్గీయ జస్టిస్ అంబటి లక్ష్మణరావు సంతాప సభ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతాంగ సంక్షేమానికి, సమాజంలో చెడు ధోరణులు పారద్రోలెందుకు లక్ష్మణరావు కృషి చేశారన్నారు.

సంబంధిత పోస్ట్