అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

76చూసినవారు
అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం
అవనిగడ్డ మండలం వసుమట్ల గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు గృహాలు దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ కాంట్రాక్టర్ వికృతి శ్రీనివాస్ తన సోదరుడు రాంబాబు చేతుల మీదగా బాధితులకు పదివేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, ఎంపీటీసీ బొప్పన భాను, జనసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్