ఘంటసాల: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు

62చూసినవారు
ఘంటసాల: కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు
కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర టిడిపి నాయకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం సాయంత్రం ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన టిడిపి కార్యకర్తలను ఆయన పరామర్శించారు. టిడిపి కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులు సయోధ్య కుదుర్చుకోమని బెదిరించటం బాధాకరం అన్నారు. ఈ విషయాన్ని మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్