మోపిదేవి: రూ. 2. 75 కోట్లతో దేవాలయంలో అభివృద్ధి పనులు

85చూసినవారు
మోపిదేవి: రూ. 2. 75 కోట్లతో దేవాలయంలో అభివృద్ధి పనులు
మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో రూ. 2. 75 కోట్ల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్, భక్తుల విశ్రాంతి గదులు నిర్మించనున్నట్లు ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. సోమవారం దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నిర్మాణ పనులు చేపట్టనున్న స్థలాన్ని పరిశీలించారు. దేవస్థానంకు చెందిన చెరువు వద్ద గదులు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంకు సంబంధించి మార్కింగ్ నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్