నాగాయలంక: రామలింగేశ్వరునికి 160 కేజీలతో కుంకుమాభిషేకం

84చూసినవారు
నాగాయలంక: రామలింగేశ్వరునికి 160 కేజీలతో కుంకుమాభిషేకం
నాగాయలంకలోని కృష్ణా నదీతీరాన ఉన్న పుష్కర్ ఘాట్ లోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి మండపంలో కార్తీక మాస సోమవారం సందర్బంగా రాత్రి స్వామికి 160 కేజీల కుంకుమతో వైభవంగా అభిషేకం చేశారు. వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కార్తీక శోభను సంతరించుకుంది. అనంతరం ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ అంబా సాయికిరణ్ శర్మ అర్చకత్వంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్