అవనిగడ్డ: భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తం

80చూసినవారు
అవనిగడ్డ నియోజకవర్గంలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చల్లపల్లి వంటి ప్రధాన గ్రామంలో ప్రధాన రహదారుల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఇళ్ల ముందుకు వర్షపు చేరింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో అవనిగడ్డ వంటి ప్రధాన రహదారుల్లో వర్షం చేరింది.

సంబంధిత పోస్ట్