Nov 18, 2024, 09:11 IST/
కేటీఆర్కు కడియం సవాల్
Nov 18, 2024, 09:11 IST
TG: కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రైతులకు బోనస్ ఇస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరం రాజీనామా చేస్తామన్న మాటకు కేటీఆర్ కట్టుబడి ఉండాలని కడియం అన్నారు. అధికారం పోయిందన్న అక్కసుతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టే తనను జైల్లో పెడతారని అంటున్నాడని.. తప్పకుండా జైల్లోవేస్తారని అన్నారు.