గన్నవరం: అధికారులు సమన్వయంతో పని చేయాలి

75చూసినవారు
గన్నవరం: అధికారులు సమన్వయంతో పని చేయాలి
గన్నవరం నియోజక వర్గ అభివృద్ధి కోసం అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని వచ్చేలా పని చేయాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గురువారం నియోజకవర్గంలో పని చేసే అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు, వివిధ శాఖలతో అధికారులతో కలిసి ఒకరికోకరు సమన్వయంతో పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్