నందిగామ: జాతీయ ఫెన్సింగ్ పోటీలకు కంచికచర్ల కుర్రాడు కార్తీక్ ఎంపిక

82చూసినవారు
నందిగామ: జాతీయ ఫెన్సింగ్ పోటీలకు కంచికచర్ల కుర్రాడు కార్తీక్ ఎంపిక
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల గ్రామానికి చెందిన మండల నౌరిష్ లక్ష్మీ కార్తీక్ జాతీయ ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా కార్తీక్ ని నందిగామ ప్రముఖ విద్యావేత్త అమరనేని రమేష్ బాబు ఘనంగా సత్కరించారు. కంచికచర్ల పరిసర ప్రాంతాలలో కూడా భిన్నమైన క్రీడా ఫెన్సింగ్ ను అభ్యసించి జాతీయస్థాయిలో ఎంపికవటం చాలా గొప్ప విషయం అని అన్నారు. అనంతరం ఏకత్వ డైరెక్టర్ మనోజ్ కార్తీక్ ని అభినందించారు.

సంబంధిత పోస్ట్