గుడివాడలో ఘోర ప్రమాదం... వ్యక్తి మృతి..

2795చూసినవారు
బంటుమిల్లి రోడ్డులో సైకిల్ పై రోడ్డు దాటుతుండగా అతి వేగంగా ద్విచక్ర వాహనం ఢీకొని చతుర్వేదుల అది నారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్