జనసేన నాయకుడు చిన్నారిపై వైసీపీ దుండగుల దాడి
జనసేన నాయకుడు చిన్నారిపై బుధవారం వైసీపీ దుండగులు దాడి చేశారు. దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలోని జనసేన పార్టీ రూరల్ మండలం అధ్యక్షుడు తోట చిన్నారిపై బుధవారం కోడి కత్తితో వైసీపీకి చెందిన కొందరు దుండగులు దాడి చేయడం జరిగింది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన గుడివాడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది.