Feb 19, 2025, 10:02 IST/
తెలంగాణలో CMRF చెక్కుల పంపిణీకి ఈసీ బ్రేక్
Feb 19, 2025, 10:02 IST
తెలంగాణలో CMRF నిధుల విడుదల చేయవద్దని ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండటంతో మార్చి 4 వరకు లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేయవద్దని స్పష్టం చేసింది. కాగా, తెలంగాణలోని 33 జిల్లాలకు 24 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. అన్ని జిల్లాల్లో చెక్కుల పంపిణీ నిలిపివేయాలని పేర్కొంది.