విద్యుత్ తీగలు తగిలి కొబ్బరి చెట్టు దగ్ధం

71చూసినవారు
పోలీస్ స్టేషన్ సమీపంలో రేషన్ షాప్ దగ్గర శనివారం రాత్రి విద్యుత్తు తీగలు కొబ్బరి చెట్టును తాకడంతో భారీఎత్తున మంటలు చెలరేగి చెట్టు పూర్తిగా దగ్ధం అయ్యింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించి చెట్టు కాలిపోవడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి ఆస్తి నష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కైకలూరు నుండి వచ్చిన అగ్ని మాపక దళ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్