ఏలూరు జిల్లాలోని కైకలూరు మండలంలో ఉన్న కొల్లేటి సరసకు మంగళవారం విదేశీ పక్షులు రాక సందడి సంతరించుకుంది. వివిధ రకాల పక్షులు కొల్లేటి సరస్సులో వీక్షించడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే వివిధ రకాల విదేశీ పక్షులు శీతాకాలంలో మాత్రమే ఇక్కడకు చేరుకొని గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తిని కలిగిస్తాయి.