మండవల్లి: రాజ్యాంగంపై కనీస అవగాహన కలిగించాలి

82చూసినవారు
మండవల్లి: రాజ్యాంగంపై కనీస అవగాహన కలిగించాలి
నవంబర్ 26 వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మండవల్లి మండలంలోని అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో రాజ్యాంగ దినోత్సవం జరపటంతోపాటు రాజ్యాంగంపై కనీస అవగాహన కలిగించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక జిల్లాకన్వీనర్ భాస్కరరావు అన్నారు. సోమవారం పిజిఆర్ఎస్ కార్యక్రమంలో తహసిల్దార్ కె. గోపాల్ కు వినతి పత్రం అందించి విజ్ఞప్తి చేశారు. నేటికీ 95 శాతం మంది ప్రజలకు రాజ్యాంగంపై అవగాహన లేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్