ముదినేపల్లి: భక్తులతో కిటకిటలాడిన సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం

54చూసినవారు
ముదినేపల్లి: భక్తులతో కిటకిటలాడిన సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం
ముదినేపల్లి మండలం సింగరాయపాలెం- చేవూరుపాలెం సెంటర్ లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నాగుల చవితి సందర్భంగా మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి పుట్టలో పాలు పోసేందుకు భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. ఈ సందర్భంగా ఎస్ఐ వీరభద్రరావు సిబ్బందితో కలిసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్