ఏలూరు జిల్లా కైకలూరు గ్రామంలో బడుగు వంగవీటి మోహన్ రంగా వర్ధంతి సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి టీడీపీ నాయకులు జై మంగళ వెంకటరమణ పూలమాలలో వేసే నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజ సమస్యలపై పోరాటానికే తన ప్రాణాలను ఫణంగా పెట్టిన గొప్ప మహనీయుడు వంగవీటి మోహన్రంగా అని అన్నారు.