ఏడాదిన్నర వ్యవధిలోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని కృష్ణా జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలోని పోలిస్ మైదానంలో శనివారం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసులు, అధికారులు హాజరయ్యారు.