ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న కోన
కృష్ణాజిల్లా మచిలీపట్నం బీసీవై పార్టీ కన్వీనర్ కోన ఫౌండేషన్ చైర్మన్ కోన నాగార్జున గవర్నర్ ఆత్మీయ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర డిజిపి ద్వారక తిరుమలరావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. కోన ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోన ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.