మచిలీపట్నంలో రహదారులన్ని జలమయం

61చూసినవారు
మచిలీపట్నంలోని రహదారులన్నీ జలమయంగా మారాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారిలో వర్షపు నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మచిలీపట్నంలోని కోనేరు సెంటర్, కోర్టు రోడ్డు, లక్ష్మి టాకీస్, పలు ప్రధాన రహదారులన్ని వర్షపు నీటితో నిండిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది.

సంబంధిత పోస్ట్