నాగాయలంక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారిని కలసిన క్రైస్తవ నాయకులు

572చూసినవారు
నాగాయలంక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్  వారిని కలసిన క్రైస్తవ నాయకులు
ఈ రోజు నాగాయలంక రక్షణ సైన్యము ఆధ్వర్యములో నాగాయలంక పోలీస్ స్టేషన్ కు నూతనంగా విచ్చేసిన సుబ్రహ్మణ్యం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగాయలంక వారిని మర్యాదపూర్వకముగా కలసి వారిని శాలువా మరియు పుష్పగుచ్చములతో గౌరవించిరి. రక్షణ సైన్యము ద్వారా జరుగుచున్న సేవా కార్యక్రమములను ఎస్సైకి రక్షణ సైన్యం డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మేజర్ విల్సన్ బొద్దుల తెలియచేసేరి. మేజర్ రఘుబాబు , లెఫ్ట్. అఖిల్, రామాంజనేయులు మరియు విజయరాజు పాల్గొనిరి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you