మచిలీపట్నం: చేనేత వస్త్ర ప్రదర్శనశాలను ప్రారంభించిన కలెక్టర్

53చూసినవారు
మచిలీపట్నం: చేనేత వస్త్ర ప్రదర్శనశాలను ప్రారంభించిన కలెక్టర్
మచిలీపట్నంలోని కలెక్టరేట్ లో ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శన శాలను జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రదర్శన శాలలోని చేనేత వస్త్రాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ప్రాధాన్యతనిస్తుందని ఆయన తెలిపారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్