మచిలీపట్నం: ప్రజలు భయాందోళన

60చూసినవారు
కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ ప్రాంతాల్లో సముద్రపు నీరు ముందుకు రావడం పట్ల శుక్రవారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ దృష్టికి రావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు. వాయుగుండం ప్రభావంతో సముద్రపు నీరు ముందుకు వచ్చిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్