మచిలీపట్నం: రీ సర్వే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి

74చూసినవారు
మచిలీపట్నం: రీ సర్వే ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి
భూముల రీ సర్వే ప్రణాళికాబద్ధంగా నిర్వహించుటకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గురువారం కలెక్టరేట్ లో ఆర్డీవోలు, సర్వే అధికారులతో సమావేశం నిర్వహించి రీ సర్వే నిర్వహణపై పిపిటి ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలో భూముల రీ సర్వే ప్రారంభించనున్నదని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్