మచిలీపట్నం: ఉపాధి పొందేలా చర్యలు తీసుకోవాలి

73చూసినవారు
మచిలీపట్నం: ఉపాధి పొందేలా చర్యలు తీసుకోవాలి
కృష్ణా జిల్లాలో సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ పరిశ్రమలు విరివిగా స్థాపించి, ఉపాధి పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి. కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ పథకం కింద వ్యక్తిగత ఆహార శుద్ధి పరిశ్రమలు, గ్రూప్ పరిశ్రమలు ప్రారంభించవచ్చని కలెక్టర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్