మచిలీపట్నం: మెగా సమావేశం నిర్వహణకు సిద్ధం కావాలి

71చూసినవారు
మచిలీపట్నం: మెగా సమావేశం నిర్వహణకు సిద్ధం కావాలి
డిసెంబర్ నెల 7వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల పరిధిలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మెగా సమావేశం నిర్వహించటానికి సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి అంశంపైన మార్గదర్శకాలను జారీ చేసిందని వాటిని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్