మైలవరంలో కోటి దిపోత్సవ మహోత్సవం

51చూసినవారు
మైలవరం శ్రీ షిర్డీ సాయి భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. తిరువూరు రోడ్డు గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ద్వారకా తిరుమల చైర్మన్ సూరానేని నివృత రావు చేతుల మీదుగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్