మైలవరం మండలం చంద్రాల గ్రామంలో పలు కిరాణా షాపులో అడ్డగోలుగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. ఎక్కడపడితే అక్కడే బెల్టు షాపులు తెరచి, రాత్రి పగలనక విక్రయాలు జరుపుతున్నారని, ఇది ఇలానే కొనసాగితే యువత మద్యానికి బానిసలుగా మారుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.