దాసు వ్యాఖ్యలను ఖండించిన టిడిపి నేత

575చూసినవారు
నందిగామ పట్టణంలో శుక్రవారం వైసిపి వీడి టీడీపీలో చేరిన ముగ్గురు కౌన్సిలర్ల పై వైసీపీ పార్టీకో ఆప్షన్ సభ్యులు దాస్ చెసిన వ్యాఖ్యలను టిడిపి నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత గద్దే రమేష్ తాము గతంలో మున్సిపల్ సమావేశానికి రాకపోవడానికి తమను రెచ్చగొట్టి విజయవాడ పంపించింది నువ్వు కాదా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పై అసభ్య పదజాలంతో మాట్లాడిన వ్యక్తి ప్రస్తుత కోఆప్షన్ సభ్యుడు దాస్ కారణం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్