నందిగామ గెలుపు తంగరాలకు ఘన నివాళి

61చూసినవారు
నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందటమే దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావుకు ఘన నివాళి అని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. శనివారం నందిగామ పట్టణంలో తంగిరాల ప్రభాకర్ రావు ఘాట్ వద్ద పదవ వర్ధంతి సందర్భంగా ఆమె స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం చేయకుండానే తన తండ్రి అకాల మృతి చెందారని ఆమె చెప్పారు.

సంబంధిత పోస్ట్