నూజివీడులో ఉదృతంగా ప్రవహిస్తున్న పెద్ద చెరువు

52చూసినవారు
నూజివీడు పట్టణంలోని పెద్ద చెరువు మంగళవారం కురిసిన వర్షానికి ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఈ చెరువు కింద ఉన్న పట్టణవాసంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో కురిసిన వర్షానికి పెద్ద చెరువుకు పెద్ద గండి పడింది. దీంతో వరద నీటిలో నూజివీడు పట్టణం మునిగి తేలింది. వర్షం కురిసింది అంటే పెద్ద చెరువు కింద ఉన్న ప్రజలందరూ భయాందోళన గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్