నూజివీడు: డిసెంబర్ 8న మాదిగల వన సమారాధన బ్రోచర్ ఆవిష్కరణ

60చూసినవారు
నూజివీడు: డిసెంబర్ 8న మాదిగల వన సమారాధన బ్రోచర్ ఆవిష్కరణ
నూజివీడు నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మాదిగలు వన సమారాధన కార్యక్రమం డిసెంబర్ 8వ తారీఖున జరగనుంది. ఈ మేరకు నూజివీడులో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో గురువారం బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. నూజివీడు నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి కొండేటి బాబి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్