నూజివీడులో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి

65చూసినవారు
నూజివీడులో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి
రాష్ట్రపిత జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా, పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించిన గృహ నిర్మాణ సమాచార, పౌర సంబదాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అర్పించారు. జాతి వివక్ష లేని సమసమాజ స్థాపన కోసం జీవితం మొత్తాన్ని అంకితం చేసిన మహనుభావుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన చూపిన మార్గంలో నేటి తరం యువత పయనించా లని, వివక్షత లేని సమాజాన్ని నిర్మించడమే ఆయనకు మనము ఇచ్చే ఘనమైన నివాళి అని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్