రేపు నూజివీడుకు మంత్రి సారధి రాక

82చూసినవారు
రేపు నూజివీడుకు మంత్రి సారధి రాక
నూజివీడు నియోజకవర్గానికి సోమవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి రానున్నారు. పల్లె పండుగ శంకుస్థాపనల వారోత్సవాలలో భాగంగా నూజివీడు మండలం ఓగిరాల, వెంకటాయపాలెం, మిట్టగూడెం, పడమర దిగవల్లి, పోతిరెడ్డిపల్లి, గ్రామాల్లో మంత్రి పర్యటిస్తారని నూజివీడు మంత్రి క్యాంప్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. నాయకులందరూ పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్