త్రిబుల్ ఐటీ లో మైనర్ డిగ్రీ ప్రోగ్రాం ప్రారంభం

59చూసినవారు
ఆర్జీయూకేటీ నూజివీడు ఈసీఈ విభాగం మెషిన్ లెర్నింగ్ లో మైనర్ డిగ్రీ ప్రోగ్రాం ప్రారంభోత్సవాన్ని బుధవారం నిర్వహించింది. ఈ మైనర్ డిగ్రీ కార్యక్రమాన్ని ఏ వై. 2024-25 నుండి అందిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. చంద్రశేఖర్‌ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. విద్యార్థులను మాట్లాడుతూ, మెషిన్ లెర్నింగ్ ను అర్థం చేసుకోవడం వల్ల ఈ సాంకేతికతలు ఎలా పనిచేస్తాయి తేలుస్తాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్