నూజివీడు: జివాలకు అందుబాటులో పశు వైద్యం

82చూసినవారు
నూజివీడు డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో మూగజీవాలకు పశువైద్యం అందుబాటులో ఉంచినట్లు నూజివీడు డివిజన్ పశువైద్యశాఖ ఉపసంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ముసునూరు పశువైద్యశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీవాలకు ముందస్తు రోగాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా వివరించారు. తాజాగా మూగజీవాలకు డీవార్మింగ్ మందులు ఉచితంగా అందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్