పామర్రు: స్వర్ణ యుగంలా సాగిన నెహ్రూ పాలన

71చూసినవారు
పామర్రు: స్వర్ణ యుగంలా సాగిన నెహ్రూ పాలన
దేశంలో నెహ్రూ పాలన స్వర్ణ యుగంలా సాగిందని కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొల్లు కృష్ణ అన్నారు. చాచా నెహ్రూ జయంతి వేడుకలు గురువారం పామర్రులోని మాజీ ఎమ్మెల్యే డివై దాస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన డిసిసి అధ్యక్షులు గొల్లు కృష్ణ, మాజీ ఎమ్మెల్యే డి వై దాస్ నెహ్రూ చిత్రపటానికి తొలుత పూలమాల వేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్