Jun 17, 2024, 03:06 ISTపిడుగు పడి పూరిల్లు ధ్వంసంJun 17, 2024, 03:06 ISTకృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం వీరంకి గ్రామంలో ఆదివారం కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి పిడుగు పడి పూరిల్లు దగ్ధం అయ్యింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.స్టోరీ మొత్తం చదవండి
తెలంగాణఅమెరికా గడ్డపై భారతీయ జర్నలిస్టును కొట్టడం ద్వారా మీరు దేశ గౌరవాన్ని పెంచారా?: ప్రధాని మోదీ Sep 14, 2024, 17:09 IST
తెలంగాణఇంటి బయటే నిలబడ్డ వైద్యులతో మీరు నన్ను అవమానించడం కొనసాగించలేరు: మమతా బెనర్జీ(వీడియో) Sep 14, 2024, 16:09 IST
తెలంగాణఊలాలా పాటకు డెన్మార్క్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన భారతీయ మహిళ.. వీడియో వైరల్ Sep 14, 2024, 16:09 IST
Sep 14, 2024, 17:09 IST/ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన.. మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్ట్Sep 14, 2024, 17:09 ISTకోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ శనివారం సాయంత్రం కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా ఏరియా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అభిజిత్ మండల్‌లను అరెస్టు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేశారనే అభియోగాలను వారిద్దరిపై నమోదు చేసింది.