ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన.. నెలకు రూ.3,000

568చూసినవారు
ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన.. నెలకు రూ.3,000
కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన’ స్కీమ్ను అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా 60 ఏళ్లు నిండిన లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.3,000 అందిస్తోంది. అయితే ఈ పథకంలో చేరే లబ్ధిదారులు ముందుగా నెలకు రూ.100 చొప్పున 60 ఏళ్ల వచ్చే వరకు చెల్లించాలి. లబ్ధిదారునికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ పొందొచ్చు.

సంబంధిత పోస్ట్