ఊలాలా పాటకు డెన్మార్క్‌లో అదిరిపోయే స్టెప్పులేసిన భారతీయ మహిళ.. వీడియో వైరల్

52చూసినవారు
ఊలాలా పాటకు డెన్మార్క్‌లో అదిరిపోయే స్టెప్పులేసింది ఓ భారతీయ మహిళ. ఆమె డ్యాన్సును చూసిన ప్రేక్షకులు వావ్ అనకుండా ఉండలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. డెన్మార్క్‌లో నటాషా షెర్పా అనే ఓ ఇన్‌ఫ్లూయన్సర్ శ్రేయా ఘోషల్ పాట ఊలాలాకు ఇలా స్టెప్పులు వేసింది. ఆమె ఇచ్చిన హావభావాలు, ఆమె ఎనర్జీ అందరినీ ఆకర్షించింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా లక్షలాది వ్యూస్ వచ్చాయి.

సంబంధిత పోస్ట్