విద్యుత్ రంగాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: ఉప ముఖ్యమంత్రి

61చూసినవారు
తెలంగాణలో విద్యుత్ రంగాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షలతో పాటు విస్తృతంగా పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్