ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్ (వీడియో)

66చూసినవారు
కర్నూలు జిల్లా నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామం సంకల వాగు దగ్గర శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మహేష్‌గా గుర్తించారు. బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామం నుంచి మహేశ్ బైక్‌పై నంద్యాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్