పెడన: పుట్టల వద్ద బారులుతీరిన భక్తులు

71చూసినవారు
నాగుల చవితి సందర్భంగా నాగేంద్ర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పెడన మండలంలోని నడుపూరు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఆలయానికి మంగళవారం తెల్లవారుజాము నుంచి నాగేంద్ర స్వామి పుట్టలో పాలు పోసి తమ భక్తిని చాటుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పుట్టల వద్ద అధికారులు టెంట్ల, మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్