పెడన: ఎమ్మెల్యే ఆదేశాలతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం

80చూసినవారు
పెడన: ఎమ్మెల్యే ఆదేశాలతో కదిలిన మున్సిపల్ యంత్రాంగం
భారీ వర్షాలకు జోగానంద రావు కాలనీలో మగ్గాల గుంటల్లో వర్షపు నీరు నిలవటంతో మేము చాలా ఇబ్బందులు పడుచున్నామని ప్రజలు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఎదుట ఏకరువు పెట్టారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే కమిషనర్ కి ఫోన్ చేసి వర్షపు నీటిని మోటార్లు పెట్టి తోడించాలని ఆదేశించారు. మంగళవారం సిబ్బందితో 8వ వార్డు జోగానందరావు కాలనీ, తాసిల్దార్ కార్యాలయం రోడ్డులో నిలిచిన వర్షపు నీటిని తోడించారు.

సంబంధిత పోస్ట్