పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు బుధవారం సాతులూరు గ్రామ పరిధిలో కాలవకట్లపై గండ్లను తహసీల్దార్ భరత్ రెడ్డి పరిశీలన చేశారు. గండ్లను పడిన ప్రాంతాల్లో పటిష్టతకు చర్యలు చేపడుతున్నట్లు తహసీల్దార్ తెలిపారు. రెవెన్యూ సిబ్బంది, వీఆర్వో, గ్రామ సర్వేయర్ మరియు అర్తమూరు, సాతులూరు టిడిపి గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.