ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందజేత

85చూసినవారు
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందజేత
రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. సాంఘిక శాస్త్రం స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బొర్రా శ్రీనివాసరావు, శ్రీ జవ్వాది వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు .గురువారం మచిలీపట్నంలో జరిగిన జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, శాసనమండలి సభ్యులు కె ఎస్ లక్ష్మణరావు,జిల్లా విద్యాశాఖ అధికారిని తాహెర సుల్తానా. డివైఈవో పద్మారాణి, మండల విద్యాశాఖ అధికారి కనకమహాలక్ష్మి చేతుల మీదుగా ఉపాధ్యాయ పురస్కారాలను అందుకున్నారు.

సంబంధిత పోస్ట్