ఆర్యవైశ్య సంఘ కన్వీనర్ గా మాజీటి శ్రీనివాస్

57చూసినవారు
ఆర్యవైశ్య సంఘ కన్వీనర్ గా మాజీటి శ్రీనివాస్
ఉయ్యూరు మండల ఆర్యవైశ్య సంఘ కన్వీనర్ గా మాజీటి శ్రీనివాస్ అలియాస్ మాజీటి శ్రీను నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహాసభ రాష్ట్ర కార్యదర్శి వెంట్రప్రగడ వీరాంజనేయులు, కృష్ణా జిల్లా వాసవి సేవాదళ్ చైర్మన్ నేరెళ్ల వేణు, ఉయ్యూరు మండల ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్షులు పేరూరి రాంబాబు తదితరులు మాజీటి శ్రీనివాస్ కి చిరు సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్