పెనమలూరు: వరదతో ఇసుకకు డిమాండ్

77చూసినవారు
పెనమలూరు: వరదతో ఇసుకకు డిమాండ్
అకాల వరదల దెబ్బకు ఉచిత ఇసుక కు గిరాకీతో పాటు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. వరదలు లేని సమయంలో ఇసుకను డంపింగ్ చేసుకున్నవారు ఇప్పుడు సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ఇసుక 4వేలు, ఎడ్ల బండికి 2వేలు పైగా తీసుకుంటున్నారు. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు, కంకిపాడు మండలం మద్దూరులలో ఇసుక దొరికే అవకాశం ఉన్న అధిక ధరలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్